అన్నమయ్య: బెట్టింగ్ మాయలో యువత జాగ్రత్త: ఎస్పీ హెచ్చరిక.

0
149

అన్నమయ్య జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఎస్పీ ధీరజ్ యువతకు ఆదివారం హెచ్చరిక జారీ చేశారు. సెల్‌ఫోన్‌లో వచ్చే యాప్‌లు, లింకుల ద్వారా బెట్టింగ్‌లో పడి ఆర్థికంగా నష్టపోతున్నారని, ఇది అప్పులు, కుటుంబ సమస్యలు, నేరాలకు దారితీస్తుందని తెలిపారు. బెట్టింగ్‌లో పాల్గొంటే క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని హెచ్చరించారు.

Search
Categories
Read More
Prop News
Welcome to PROPIINN – Your Dream, Our Vision
In today’s real estate world, confusion often outweighs clarity. Searching for a flat?...
By Hazu MD. 2025-05-19 11:42:25 0 4K
Andhra Pradesh
ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి కొండపల్లి
గాజులరేగ కొండపై పోలీసు వాహనం బోల్తాపడిన ఘటనలో గాయపడిన పోలీసు సిబ్బందిని మంత్రి కొండపల్లి...
By Boiena Rajesh 2026-08-23 13:08:33 0 101
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై చిన్నారులకు పోలియో చుక్కలు
ప్రెస్ నోట్ విజయవాడ (ఇంద్రకీలాద్రి): ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి...
By Rajini Kumari 2025-12-22 08:20:13 0 292
SURAKSHA
Manoj Pant, IAS: Steering West Bengal with Vision & Integrity
The Journey Begins At a time when governance demands both speed and sensitivity, Manoj Pant,...
By Fathima Safa 2026-07-28 06:35:00 0 111
Telangana
దరిద్ర దేవతను వెళ్లగొట్టిన మద్దిపడగ.. గ్రామం లోకి లక్ష్మీదేవి ఆహ్వానం !!..
కడం మండలం  మద్దిపడగ దరిద్ర దేవత (జెట్టక్క)ను తరిమికొట్టి, లక్ష్మీదేవిని ఆహ్వానించే ప్రాచీన...
By Mittapelli Saketh 2026-02-08 01:21:59 0 543
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com