అన్నమయ్య: బెట్టింగ్ మాయలో యువత జాగ్రత్త: ఎస్పీ హెచ్చరిక.
Posted 2026-04-13 05:35:14
0
147
అన్నమయ్య జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఎస్పీ ధీరజ్ యువతకు ఆదివారం హెచ్చరిక జారీ చేశారు. సెల్‌ఫోన్‌లో వచ్చే యాప్‌లు, లింకుల ద్వారా బెట్టింగ్‌లో పడి ఆర్థికంగా నష్టపోతున్నారని, ఇది అప్పులు, కుటుంబ సమస్యలు, నేరాలకు దారితీస్తుందని తెలిపారు. బెట్టింగ్‌లో పాల్గొంటే క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని హెచ్చరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Shri Jaspal Singh IPS: A Legacy of Courage and Leadership
From safeguarding national security to leading major policing reforms, Shri Jaspal Singh, IPS has...
పుంగనూరులో విషాద ఘటన: నలుగురు కార్బన్ మోనాక్సైడ్ తో మృతి
చిత్తూరు జిల్లా పుంగనూరులోని త్యాగరాజు వీధిలో రాత్రి నిద్రిస్తున్న నలుగురు వ్యక్తులు కార్బన్...
మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో రైతుకు గాయాలు.
మదనపల్లె మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పూలవాండ్లపల్లికి చెందిన రైతు రమణప్ప (60)...
Article 8 – Citizenship for Indians Living Abroad “Indian by origin. Citizen by choice.”
What is Article 8 All About?
Article 8 of the Indian Constitution offers citizenship rights to...
నిజామాబాద్: బైక్ లో మంటలు తపినా ప్రమదం
రోడ్‌పై వెల్టునాసమాయంలో అకాస్మతుగా ధ్వీచక్ర వాహనం లో మంటలుచెలారెగి వాహనం దగ్ధమైన ఘట్టానా...