అన్నమయ్య జిల్లా జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక.

0
153

మదనపల్లె బీటీ కాలేజ్ హాకీ గ్రౌండ్‌లో ఆదివారం అన్నమయ్య జిల్లా జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక ట్రయల్స్ జరిగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 32 మంది క్రీడాకారిణులు పాల్గొన్న ఈ ట్రయల్స్‌లో ప్రతిభ కనబరిచిన 18 మందిని ఎంపిక చేశారు. వీరు ఏప్రిల్ 16 నుంచి 18 వరకు చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. హాకీ అసోసియేషన్ కార్యదర్శి శివప్రసాద్ ఈ వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జాయింట్ సెక్రటరీ జలజ, ట్రెజరర్ ప్రసాద్ రెడ్డి, డీఎస్డీఓ చంద్రశేఖర్ పర్యవేక్షించారు.

Search
Categories
Read More
Telangana
"అల్వాల్ వెంకటేశ్వర నగర్‌లో భక్తి పారవశ్యంతో హనుమాన్ జయంతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ డివిజన్ పరిధిలోని వెస్ట్ వెంకటాపురం వెంకటేశ్వర నగర్ కాలనీలో గల...
By Sidhu Maroju 2026-05-12 09:38:49 0 203
Andhra Pradesh
ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రకోట రాజీవ్ రెడ్డి
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క...
By Boya Dasthagiri 2026-04-30 11:37:39 0 237
Telangana
"కాలేశ్వరం తీర్పు: మల్కాజిగిరిలో బీఆర్ఎస్ భారీ విక్టరీ సెలబ్రేషన్స్!"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో గౌరవ హైకోర్టు వెలువరించిన తీర్పు పట్ల...
By Sidhu Maroju 2026-04-23 10:26:18 0 195
Andhra Pradesh
నకిలీ పత్రాలతో భూమి కబ్జా యత్నం: బాధితుల ఆరోపణలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, దిగువపల్లి పంచాయతీ బోయకొండ గంగాపురం ప్రాంతానికి చెందిన మోపురి పద్మ,...
By Pagadala Venkateswar 2026-04-08 12:46:58 0 166
Kerala
Kerala Strengthens Environmental Conservation Measures
Kerala is actively advancing environmental conservation initiatives to protect its rich...
By Fathima Safa 2026-06-27 13:15:36 0 98
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com