గవరమ్మపేట పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచారం

0
240

గవరమ్మపేట గ్రామ పరిసరాల్లో గురువారం ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. గ్రామస్థులు, రైతులు పొలాల్లోకి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఏనుగులు కనిపించినప్పుడు ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా ఉండాలని సూచించారు.

#RAJESH 

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల వినూత్న ప్రచారం
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని విద్యార్థులతో రూపొందించిన ప్రచార గేయం అందరినీ...
By Pagadala Venkateswar 2026-04-21 13:46:45 0 147
SURAKSHA
YVVJ Rajasekhar IAS: Driving Livestock Growth With Vision
A distinguished 2012-batch IAS officer of the AGMUT cadre, YVVJ Rajasekhar is strengthening...
By Lokeshwari Panthadi 2026-08-03 07:28:44 0 219
Telangana
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డౌన్ పాల్ .|
హైదరాబాద్ : 2024తో పోలిస్తే 25లో 2 శాతం తగ్గిన ఇళ్లు, ప్లాట్ల అమ్మకాలు. మరోవైపు దేశంలోని ప్రధాన...
By Sidhu Maroju 2026-01-05 09:37:05 0 236
Andhra Pradesh
అసాంఘిక కార్యక్రమాల పై ఉక్కు పాదం
తాడిపత్రి మండలం లో ని అసాంఘిక కార్యకలాపాల పై ఉక్కు పాదం మోపుతూ. పోలీస్ అధికారులు . తాడిపత్రి లో...
By Gitta Raju 2026-04-17 11:42:08 0 399
Andhra Pradesh
ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
బుధవారం రోజు ఉదయం మండలంలోని బో రెడ్డి గారి పల్లెలో మంత్రిగారి స్వగృహం నందు జిల్లా నలుమూలల నుండి...
By Benguluri Madhubabu 2026-04-01 05:52:24 0 256
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com