తట్టివారిపల్లె చెరువు వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి.

0
159

మదనపల్లె మండలం తట్టివారిపల్లె చెరువు వద్ద ఆదివారం ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు కొత్తపల్లి పంచాయతీ రంగారెడ్డికాలనీకి చెందిన శంకర్‌గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో నీటి తొట్టిలో పడి మరణించాడా లేక తలకు గాయాలతో మరణించాడా అనే విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: PMTBMBA సందర్శన
ఈ రోజు ప్రధానపంత్రి టిబి మిక్త్  భారత్ అభియాన్ (PMTBMBA) లో భాగంగా, మున్సిపల్ కార్పోరేశన్ లో...
By Sadaq Sadaq 2026-04-10 11:28:55 0 158
Andhra Pradesh
రాయచోటి నియోజకవర్గం లో డిజిటల్ మహానాడు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు గండికోట సుధాకర్
రాయచోటి నియోజకవర్గం లో డిజిటల్ విధానంలో జరిగిన మినీ మహానాడు విజయవంతం చేసిన ప్రతి టిడిపి నాయకులకు...
By Benguluri Madhubabu 2026-05-28 12:57:06 0 196
Andhra Pradesh
లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు పాదరక్షలు షూస్పంపిణి- లయన్ హరినాథ్ రెడ్డి
రాయచోటి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు షూ పంపిణి  ప్రస్తుతం కాస్తున్న ఎండలు దృష్టిలో...
By Benguluri Madhubabu 2026-03-26 10:26:35 0 378
Andhra Pradesh
అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ప్రతి శుక్రవారం సేవలు.....
అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ప్రతి శుక్రవారం సేవలు  అబ్దుల్ కలాం ఫౌండేషన్...
By Gadiyapudi Narendra 2025-12-26 14:41:25 0 298
Telangana
తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఖండించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల :సాక్షిలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నాను,నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు,నాపై ఉమ్మడి...
By Avunoori Mahesh 2026-08-05 17:42:28 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com