మంచిర్యాల 2 వ డివిజన్ లో గల డంప్ యార్డ్ ని తనిఖీ చేసిన మేయర్ దర్ని మధుకర్

0
251

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ ఆకస్మికంగా పరిశీలించడం జరిగింది.వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అగ్ని ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి తగిన సూచనలు చేయడం జరిగింది,వేసవి కాలం ప్రారంభంలో ఇదివరకు ఒకసారి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మేయర్ తక్షణమే స్పందించి అగ్ని మాపక సిబ్బందితో మంటలనుఅడుపులోకి తీసుకురావటం జరిగింది.యుద్ధ ప్రాతిపదికన గౌరవ మంచిర్యాల శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడి సింగరేణి అధికారులతో మాట్లాడి బోర్వెల్ మోటార్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ పర్యటనలో మేయర్ తో పాటు స్థానిక కార్పొరేటర్ పుట్ట యశోద ,స్థానిక కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు 

Search
Categories
Read More
Goa
New Governor Appointed for Goa: Political Upset from NDA
In a rare political move by the NDA, Pusapati Ashok Gajapathi Raju, a veteran from the Telugu...
By Bharat Aawaz 2025-07-17 06:24:38 0 2K
Bharat Aawaz
ప్రజాస్వామ్యమా? లంచస్వామ్యమా?
https://youtu.be/NPife2mtw9Q  
By BMA ADMIN 2025-08-20 10:06:54 0 3K
Andhra Pradesh
PGRS ద్వారా సర్టిఫికేట్ సమస్యకు పరిష్కారం
PGRS ద్వారా సర్టిఫికేట్ సమస్యకు పరిష్కారంబాపట్ల: బాపట్ల జిల్లా రేపల్లె మండలం అరవపల్లి గ్రామానికి...
By Gadiyapudi Narendra 2025-12-27 11:09:55 0 498
SURAKSHA
T. Arun, IAS: Transforming Governance with Vision & Service
The Journey Begins  A Leader Driven by Public Service "Good governance is not merely about...
By Fathima Safa 2026-08-01 13:13:12 0 311
Telangana
Congress leader kicks Indiramma house beneficiary in Sircilla
Congress leader kicks Indiramma house beneficiary in Sircilla Rajanna-Sircilla: A...
By BMA ADMIN 2025-05-19 17:20:47 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com