ఈ నెల 28న మదనపల్లెకు వైఎస్ జగన్ రాక.

0
139

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28న మదనపల్లెలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఖరారు కావడంతో, నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహమ్మద్ గురువారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్‌లను కలిసి వినతి పత్రం అందజేశారు. జగన్ పర్యటనకు అవసరమైన అనుమతులు, హెలిప్యాడ్ ఏర్పాటు, పోలీసు భద్రతా చర్యలపై చర్చించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సమీక్షిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు మోడల్ స్కూల్లో అడ్మిషన్లు ప్రారంభం
పుంగనూరు పరిధిలోని అడవినాథుని కుంట ఏపీ మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను బుధవారం...
By Kothuru Murali 2026-06-10 13:31:04 0 113
Telangana
సూర్యమోహన్ దౌల్తాబాద్ మండల్ రిపోర్టర్
​భావపూర్వక శ్రద్ధాంజలి ​శ్రీమతి కమ్మరి కాలమ్మ గారికి ​మా ప్రియతమ అమ్మమ్మ గారు, మీరు మాకు పంచిన...
By Vanmoj Suryamohan 2026-08-15 15:57:33 0 152
Telangana
పేద కుటుంబనికి అండగా మంచిర్యాల ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చున్నంబట్టివాడ కు చెందిన లక్ష్మికి...
By Avunoori Mahesh 2026-04-29 11:10:32 0 214
Andhra Pradesh
జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో జిల్లా శక్తి బృందాలు..
చీరాల: జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో జిల్లా శక్తి బృందాలు పాఠశాల...
By Gadiyapudi Narendra 2026-02-04 16:31:46 0 248
Andhra Pradesh
భార్యపై భర్త పైశాచిక దాడి – ఇటుకలతో విచక్షణారహితంగా దాడి.
మదనపల్లె కుమారపురంలో గురువారం రాత్రి ప్రేమ వివాహం చేసుకున్న భార్య ఉమాదేవి (23)పై భర్త పవన్...
By Pagadala Venkateswar 2026-03-06 02:58:03 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com