మంచిర్యాల: వైద్యులు సూచించిన మాత్రలు విక్రయించాలి

0
314

మంచిర్యాల: వైద్యులు సూచించిన మాత్రలు విక్రయించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, వివిధ వ్యాధుల నియంత్రణకు వైద్యులు సూచించిన విధంగా మాత్రమే మందుల దుకాణాల నిర్వాహకులు మందులు విక్రయించాలని ఆదేశించారు. ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించి, అందులో పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ నూతన గవర్నర్ గా శివ ప్రసాద్ శుక్లా.|
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ నియమితులయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్...
By Sidhu Maroju 2026-03-05 19:03:02 0 225
BMA
Free Speech Hit: YouTuber Arrested at Saharanpur Site
In a troubling incident for independent digital media, local police in Saharanpur arrested a...
By JoinBMA 2026-09-09 05:45:56 0 148
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ :పుంగనూరు నియోజకవర్గం: మండలంలో అగ్నిప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కోటూరు గ్రామంలో మంగళవారం దొరస్వామి అనే రైతుకు చెందిన...
By Kothuru Murali 2026-02-18 07:27:04 0 258
Andhra Pradesh
మదనపల్లి: తాళం వేసిన ఇంట్లో చోరీ.
మదనపల్లె పట్టణంలోని చంద్రా కాలనీలో మంగళవారం సాయంత్రం తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి భారీగా నగదు,...
By Pagadala Venkateswar 2026-04-08 05:45:35 0 159
Telangana
నిజామాబాద్: "అర్రివె అలివె" కార్యక్రమం
ఈరోజు నిజామాబాద్  నగరంలోని శ్రీరామ గార్డెన్ లో పోలీస్ శాఖ వారు నిర్వహించిన "అర్రివె...
By Sadaq Sadaq 2026-04-19 10:42:28 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com