మదనపల్లి: తాళం వేసిన ఇంట్లో చోరీ.
Posted 2026-04-08 05:45:35
0
157
మదనపల్లె పట్టణంలోని చంద్రా కాలనీలో మంగళవారం సాయంత్రం తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి భారీగా నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితురాలు ఫాతిమా టైలరింగ్ పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమె ఇంటికి వచ్చి చూడగా, తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లో దాచిన రూ. లక్షకు పైగా నగదు, బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రెండో పట్టణ సీఐ మహ్మద్ రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పగటిపూట జరిగిన ఈ చోరీ స్థానికంగా కలకలం రేపింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఇవాళ 9 మందిMLA లతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్
*అమరావతి : జనసేన ఎమ్మెల్యేలతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం.*
*ఒక్కో...
పుంగనూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
పుంగనూరులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా...
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తాం సుగవాసి ప్రసాద్ బాబు
రాజంపేట పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పసిసష్టం చేసేందుకు కృషి...
రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు..
రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు..
ఏపీ: కొత్త ఏడాదిలో రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలు...
పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ప్రాజెక్టుల్ని ప్రోత్సహించాలి అంటూ కేంద్ర ఆరోగ్య,
పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ప్రాజెక్టుల్ని ప్రోత్సహించాలి అంటూ...