బీజేపీ నేత సాయి కిరణ్ గృహప్రవేశం… ప్రముఖుల సమక్షంలో వేడుకలు.|
Posted 2026-04-11 11:45:04
0
243
హైదరాబాద్ : బిజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయి కిరణ్ గృహప్రవేశ కార్యక్రమం నిజామాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు.
వారి తో పాటు మాలాలి మాజీ కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ , వినాయకనగర్ మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాణిక్ రెడ్డి , ఇతర ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
#sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నర్సంపేట పట్టణం రేపు బందుకు పిలుపునిస్తుంది
నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గారు ఆత్మ ...
జిఎస్టి తగ్గించడంలో ప్రజలపై పన్ను ప్రభావం తగ్గింది : మల్కాజ్గిరి ఎంపీ ఈటెల
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన...
ప్రోటీన్ పౌడర్‌లో పురుగులు.. FDA చీఫ్‌కు బాలీవుడ్ నటి బిపాషా బసు ఫిర్యాదు!
తాను క్రమం తప్పకుండా వాడే న్యూట్రిషన్ ప్రొడక్ట్ (ప్రోటీన్ పౌడర్)లో చిన్న పురుగులు కనిపించాయని...
హమాలీల కొరత మిల్లర్ల వద్ద ట్రాక్టర్లు బార్లు తీయడం జరిగింది....!
భారత్ అవాజ్ న్యూస్:16 మే రోజున 10:40 ని"వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా హమాలీల...
ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ – APC అనూరాధ.
అన్నమయ్య జిల్లాలోని ప్రతి ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాల 2026–2027 విద్యాసంవత్సరానికి 1వ...