0
Comments
263
Views
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో నిర్వహించిన మహాత్మ జ్యోతి బా పూలే జయంతి సందర్భంగా, బి సి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం సతీష్ యాదవ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.