గ్రీన్ వుడ్ హై స్కూల్ లో నారా లోకేష్ కు ఘన స్వాగతం

0
146

బెంగళూరులోని గ్రీన్ వుడ్ హై స్కూల్ లో శుక్రవారం జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మరియు యువగళం అధినేత నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా, మధుసూదన్ నాయుడు నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి, సాదరంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ సంఘటన చిత్తూరు, పుంగనూరు ప్రాంతంలో జరిగింది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
రోడ్డుపక్కన పిచ్చి మొక్కలు తొలగింపు
పాచిపెంట నుంచి పి.కొనవలస చెక్ పోస్టు కూడలి వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను పాచిపెంట...
By Boiena Rajesh 2026-08-31 11:20:42 0 102
Telangana
మంచిర్యాల్: మాదిక ద్రవ్యాల ప్రభావాన్ని నిరోధించాలి
విద్యార్థులు యువత పై మాదిక ద్రవ్యాలు ప్రభావాన్ని నిరోధించాలి అదునపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు....
By Bonagiri RaviShankar 2026-05-27 03:43:20 0 217
Andhra Pradesh
Chandrababu Naidu: లోకేశ్ పని లోకేశ్ చేస్తున్నాడు... నా పని నేను చేస్తున్నా: సీఎం చంద్రబాబు.
పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల పనితీరును సమగ్రంగా విశ్లేషిస్తున్నామన్న సీఎం చంద్రబాబు  ...
By Pagadala Venkateswar 2026-02-15 06:23:40 0 202
BMA
Foreign Press Expelled: Regimes Weaponize Visa Denials
Hostile governments are aggressively weaponizing visa denials and sudden expulsions to lock out...
By JoinBMA 2026-08-19 10:52:35 0 91
Uncategorized
Algae-Based Gastronomy Goes Mainstream
Foodies are shifting their focus this spring toward a surprising sustainable superfood: culinary...
By Dunna Jessicaruth 2026-05-19 06:40:43 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com