భగత్ సింగ్ కాలనీలో పోలీసుల కార్డెన్ సెర్చ్

0
162

భగత్ సింగ్ కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్

అన్నమయ్య జిల్లా పుంగనూరులోని భగత్ సింగ్ కాలనీలో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు మదనపల్లి సబ్ డివిజన్ పోలీసులు కాలనీని చుట్టుముట్టి విస్తృత తనిఖీలు చేపట్టారు. సుమారు 50 మంది పోలీసులు బృందాలుగా విడిపోయి ప్రతి ఇల్లు, వీధిని తనిఖీ చేశారు. అనుమానితుల వివరాలు సేకరించడంతో పాటు పత్రాలు లేని వాహనాలపై పరిశీలనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సుబ్బరాయుడు కాలనీ వాసులతో మాట్లాడి భద్రతపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: చేనేత కార్మికుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘నేతన్న భరోసా’ ఆర్థిక సాయాన్ని రూ. 25 వేలకు పెంచింది.
Madanapalle: చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు...
By Pagadala Venkateswar 2026-07-17 05:31:05 0 87
Telangana
రూ.2.08.కోట్ల విలువైన, దొంగలించిన 1,039 మొబైల్ ఫోన్ ల రికవరీ. |
       మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్...
By Sidhu Maroju 2026-01-09 06:25:04 0 244
Telangana
హైదరాబాద్ సి.పి. విసీ సజ్జనర్ - అర్ధరాత్రి స్వయంగస్తి.|
హైదరాబాద్ : హైద‌రాబాద్ సీపీ శ్రీ వీసీ స‌జ్జ‌న‌ర్, ఐపీఎస్ అర్థ‌రాత్రి...
By Sidhu Maroju 2025-11-24 10:04:16 0 251
Andhra Pradesh
ఈ రోజు బాపట్ల టౌన్ ఫ్లైఓవర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేసీన బాపట్ల జిల్లా అధ్యక్షులు మెరుగు నాగార్జున ,బాపట్ల నియోజకవర్గం ఇంచార్జి కోన రఘుపతి
బాపట్ల: ఈ రోజు బాపట్ల జిల్లా బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం...
By Gadiyapudi Narendra 2026-03-17 11:38:36 0 623
Telangana
శ్రీరాంపూర్ ఏరియా ఉపరితల గనిని సందర్శించిన : డిప్యూటీ సీఎం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు మంచిర్యాల జిల్లాలో రెండో రోజు...
By Avunoori Mahesh 2026-06-14 09:36:42 0 171
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com