పుంగనూరు: వ్యక్తిని డిమాండ్ తరలించిన పోలీసులు
Posted 2026-04-11 06:20:30
0
168
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో చౌక దుకాణానికి వెళ్తున్న మైనర్ బాలికను ఆటోలో ఎక్కించుకొని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి, విచక్షణారహితంగా కొట్టి అత్యాచార యత్నానికి పాల్పడిన రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని శుక్రవారం రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు సిఐ సుబ్బారాయుడు తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అయ్యప్పల పాదయాత్ర- ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని
సికింద్రాబాద్ : అయ్యప్ప స్వామి మాలధారణ ఎన్నో జన్మల పుణ్యఫలం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే...
Shri Anurag Gupta, IPS: A Visionary Leading Jharkhand Police
A fearless police leader whose decades of dedicated service, operational excellence, and...
An Inspirational Future In Journalism!
An Inspirational Future In Journalism
Choosing A Career In Journalism Is A Decision To Serve...
పొగమంచులో వాహనాలతో సాహసం వద్దు.. మంచు తగ్గాకే కదలండి!!!!
పొగమంచులో వాహనాలతో సాహసం వద్దు.. మంచు తగ్గాకే కదలండి!
సంక్రాంతి సంబరం విషాదం కాకూడదు.....
కరెంట్ షాక్ బాధితుడికి అండగా సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి.
మదనపల్లె మండలం చీకులబైలు గ్రామానికి చెందిన కరుణాకర్ (17) గత ఏడాది డిసెంబర్‌లో కరెంట్...