మదనపల్లె: RTC బస్సు కండక్టర్ దురుసు ప్రవర్తన.
Posted 2026-04-11 06:20:11
0
145
పుంగనూరు డిపోకు చెందిన ఓ ఆర్టీసీ కండక్టర్ మదనపల్లెలో బస్సు ఎక్కిన వృద్ధురాలితో దుర్భాషలాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. సీట్ల విషయంలో జరిగిన వాగ్వాదం తర్వాత కండక్టర్ బూతు పదాలతో అసభ్యంగా మాట్లాడినట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
🏡 ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ... అభివృద్ధికి వేగవంతమైన కార్యాచరణ
🏡 ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ... అభివృద్ధికి వేగవంతమైన కార్యాచరణ
టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో...
భీమవరంలో బంగారు నగల కోడిపుంజు
*భీమవరంలో బంగారు పులిగోరు నగల కోడిపుంజు*
భీమవరం దుర్గాపురం లో జరిగిన కోడిపందాల లో ఓ...
"అల్వాల్ మహిళా గర్జన: నాయకత్వంలో మాణిక్య రెడ్డి, శ్రీనివాస్ వర్మ!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ నుండి హోరెత్తిన మహిళా గర్జన, చింతల మాణిక్య రెడ్డి...
జనసేన పార్టీ నిర్వహించిన జనవాణి కార్యక్రమం
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో మంగళవారం నిర్వహించిన జనవాణిలో పలువురు తమ సమస్యల్ని...
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఘన నివాళులు
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు...