సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
Posted 2026-04-10 12:26:52
0
473
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఈరోజు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గ క్యాంప్ ఆఫీసులో లబ్ధిదారులైన పొందూరు కోటేశ్వరరావు కొడారు సరస్వతి బంధం విజయ గుండాల యశ్వంత్ గార్లకు చెక్కులు అందజేసిన చిలుకూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సొందు మియా మరియు నాయకులు పిల్లుట్ల రమేష్, వార్డ్ 14వార్డ్ మెంబర్ సతీష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నరేష్ కొండ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మార్చి నెలలో నిర్వహించిన లోక్ అదాలత్ విజయవంతం – పోలీసు అధికారులకు ప్రశంస పత్రాల అందజేత
మార్చి నెలలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా, జిల్లా...
నేడు చంద్రగ్రహణ కారణంగా ఆలయాలు మూసివేత
నేడు చంద్రగ్రహణం
మ.3:20 నుంచి ప్రారంభంకానున్న చంద్రగ్రహణం
సా.6:48కి వీడనున్న చంద్రగ్రహణం...
నందవరం మండల కేంద్రంలోని శ్రీ మాతా బంగారమ్మ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం జరిగింది
నందవరం మండల కేంద్రంలోని సోమవారం రోజు అమావాస్య సందర్భంగా శ్రీ మాతా బంగారమ్మ అవ్వ దేవాలయం నందు...
మదనపల్లెలో కిడ్నీ రాకెట్ కేసు.......... మరో అరెస్టు
మదనపల్లెలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో నిందితుడిని ఆదివారం అరెస్ట్...
అన్నమయ్య జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కుమార్ గారుబుధవారం పుంగనూరులో పర్యటించారు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం పుంగనూరు పట్టణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా...