12 న మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్
Posted 2026-04-10 12:18:18
0
236
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 12న జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం హైదరాబాద్లో మాజీ విప్ బాల్క సుమన్ ఆయనను కలిసి పర్యటనకు ఆహ్వానించారు. ఉదయం 11 గంటలకు నస్పూర్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరవుతారు. అనంతరం క్యాతన్పల్లి మున్సిపాలిటీ నూతన పాలక మండలి సభ్యులను సన్మానిస్తారు. పర్యటన విజయవంతం చేయాలని బాల్క సుమన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మహిళా సాధికారతకు టిడిపి మరో చారిత్రక అడుగు
*మహిళా సాధికారతకు టీడీపీ మరో చారిత్రక అడుగు*
*మంత్రి నారా లోకేష్ చొరవతో మహిళలకు ఉపాధి...
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన భద్రాచలం అటవీశాఖ అధికారులు
భద్రాచలం:
భద్రాచలం అటవీ శాఖలో భారీ అవినీతి తిమింగలాలు ఏసీబీ వలలో చిక్కాయి. లంచం తీసుకుంటూ రెడ్...
నియాజమాబా: అంబేత్కర్ జయంతి వేడుకలు
ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం సభ్యులు మరియు 19వ డివిజన్...
Madanapalle: భూ రీ-సర్వే వివాదం రైతు కుటుంబంపై దాడి, నలుగురికి గాయాలు!
Madanapalle: భూ రీ-సర్వే సందర్భంగా తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసి రైతు కుటుంబంపై దాడి జరిగిన...
శ్రీగణేష్ జోక్యంతో సద్దుమణిగిన అంబేద్కర్ విగ్రహ వివాదం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మారేడ్‌పల్లి వాల్మీకి నగర్‌లో అంబేద్కర్ విగ్రహంపై నెలకొన్న...