ఈ నెల 12వ తేదీన మంచిర్యాల జిల్లా పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

0
279

ఈ నెల 12వ తేదీన మంచిర్యాల జిల్లా పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

 

ఈ సందర్భంగా జిల్లా స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉదయం 11 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయంలో పాల్గొననున్నారు.

 

ఈ పర్యటనకు సంబంధించి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు కేటీఆర్ గారిని కలసి ఆహ్వానించారు.

 

జిల్లా పర్యటనలో భాగంగా ఎన్నో ఒడిదుడుకులు, బెదిరింపులు, ప్రలోభాలకు లొంగకుండా పార్టీకి కట్టుబడి ఉన్న క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, సభ్యులను కేటీఆర్ గారు సన్మానించనున్నారు.

 

మధ్యాహ్నం 12:30 భాగంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి కుమార్తె వివాహ వేడుకకు కూడా కేటీఆర్ గారు హాజరుకానున్నారు.

 

వివాహ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1:30 నిమిషాలకు క్యాతనపల్లి లోని బాల్క సుమన్ గారి నివాసంలో కేటీఆర్ గారు మీడియాతో సమావేశం కానున్నారు. అదే సమయంలో పలు సంఘాల నాయకులను కేటీఆర్ గారు కలవనున్నారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
ఈరోజు 19వ డివిజన్ పరిధిలోని కంఠేశ్వర్ గుట్ట ప్రాంతంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) జామ్...
By Sadaq Sadaq 2026-07-31 15:14:53 2 732
Telangana
హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌కు ప్రభుత్వం గుడ్ న్యూస్ !
రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు, మౌలిక సదుపాయాల కల్పనలో భూములను కోల్పోయిన వారికి సరైన...
By Ponnala Srinivasrao 2026-03-24 02:18:32 0 225
Uttar Pradesh
Trainee Aircraft Crash-Lands in UP; Pilot Safe
A shocking incident occurred earlier today in Uttar Pradesh when a trainee aircraft was forced to...
By Lokeshwari Panthadi 2026-06-30 07:06:30 0 101
Maharashtra
Historic Milestone: 5 Lakh PMAY-G Houses Inaugurated
Rural Maharashtra witnessed a transformative day as Union Minister Shivraj Singh Chouhan joined...
By Dunna Jessicaruth 2026-05-15 05:43:37 0 129
Andhra Pradesh
మదనపల్లె: బాధితుల వద్దకే వెళ్లి అర్జీలు స్వీకరించిన ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు...
By Pagadala Venkateswar 2026-04-07 03:53:37 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com