మదనపల్లె టమాటా మార్కెట్‌లో ధరల పెరుగుదల.
Posted 2026-04-10 06:29:52
0
148
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె టమాటా మార్కెట్‌లో టమాటా ధరలు గణనీయంగా పెరిగాయి. శుక్రవారం మార్కెట్‌కు 168 మెట్రిక్ టన్నుల టమోటాలు వచ్చాయి. వ్యాపారులు మొదటి రకం టమోటాలను పది కిలోలకు రూ. 160, రెండో రకం రూ. 125, మూడో రకం రూ. 115 చొప్పున కొనుగోలు చేశారు. ధరలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డ్రగ్స్ వద్దు బ్రో స్పోర్ట్స్ ముద్దు బ్రో. ఏపీ ఈగల్ చీఫ్ రవి కృష్ణ IPS
*🌿💉💊డ్రగ్స్ వద్దు బ్రో - 🏏⛹️♂️🏌️♂️స్పోర్ట్స్ ముద్దు బ్రో - ఏపీ ఈగల్ చీఫ్ ఆకే.రవికృష్ణ,...
తూంపల్లిలో గ్రామంలో ఎస్.ఐ.ఆర్ ఓటర్ల సర్వే ఫామ్స్ పంపిణీ
🎤భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండల పరిధిలోని...
డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు: నెల్లూరులో సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న డివైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభలను...
Tomorrow banks strike
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న...