మదనపల్లి: వేధింపుల కేసులో ఎనిమిది మందిపై కేసు నమోదు.
Posted 2026-04-10 05:47:37
0
149
మదనపల్లెలో ఓ మహిళ తన అత్తింటివారు వేధింపులకు గురిచేస్తున్నారని, భర్త మరో వివాహానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం భర్తతో పాటు అతనికి సహకరిస్తున్న మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సంఘటన కొత్తయిండ్లు, రంగారెడ్డి కాలనీలో చోటుచేసుకుంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బక్కన వాని పాలెం లో పోలియో టీకా లు
విశాఖ రూరల్ మధుర వాడ ఏరియా బక్కన పాలెం 41లో ఉన్న సచి వా లయంలో బుదవారం. ఆరోగ్య శాఖ వారు ఇప్పుడు...
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా టిడిపి కార్యాలయంలో ఘన నివాళులు సుగవాసి ప్రసాద్ బాబు
రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు కార్యాలయంలో మహాత్మ...
చింతూరు లో విషాదం హెచ్ సి ఎల్ ఉద్యోగి మృతి!
పోలవరం జిల్లా చింతూరు మండలం తులసిపాక గ్రామ సమీపంలో ఉన్న సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద గల ప్రకృతి...
అన్నమయ్య: రైతన్నా.. ‘సైబర్ నేరగాళ్ల లింకులతో జాగ్రత్త’.
ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లోకి జమ చేసిన పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు అందాయి. ఈ నేపథ్యంలో...
Bridging Potential: The Inspiring Journey of Amrita Singh, IAS
A Visionary Administrator Empowering the Future of Haryana
In the quiet corridors of governance...