శ్రీ పవన్ కళ్యాణ్ గారి దార్శనికతను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం నరేంద్ర దండి
Posted 2026-06-28 12:26:58
0
150
ఆత్మీయ మిత్రుడు ఎర్రంశెట్టి మస్తాన్ రాయల్ ప్రత్యేక ఆహ్వానం మేరకు విజయవాడ అమరావతి కన్వెన్షన్ లో నిర్వహించిన కాపు చైతన్య రథం కార్యక్రమంలో పాల్గొని నా అభిప్రాయాలను పంచుకోవడం ఆనందంగా ఉంది ఈ సందర్భంగా కాపు సామాజిక వర్గం సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారత సాధించడంలో పోషించాల్సిన బాధ్యత సమాజ శ్రేయస్సుకు అందించాల్సిన నిర్మాణాత్మక పాత్ర అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని దూర దృష్టి విలువలతో కూడిన రాజకీయాలు ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం పై విస్తృతంగా చర్చించారు అని నరేంద్ర దండి జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం కొనియాడారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
TN Police Promoting Peace Through Village Meetings
To foster harmony in villages, the Tamil Nadu Police held meetings with peace committees...
బొబ్బిలిలో చేతబడి కలకలం
బొబ్బిలి మండలం కింతలివానిపేటలోని ఎస్సీ కాలనీలో రోడ్డు మధ్యలో చేతబడి ముగ్గు కలకలం రేపింది. ఆ...
Digital Census and Self-Enumeration Kick Off in J&K
A major demographic milestone began today as the official census process rolled out across Jammu...
ఇంస్టాగ్రామ్ చింతల మధు మాట్లాడుతూ
చింతల మధు ఒక ఇంస్టాగ్రామ్ ఫేమ్ అయినటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ...
పుంగనూరు:పుంగనూరు పట్టణం పరిధిలో శాంతినగర్ వద్ద కారు ఢీకొని ఐదేళ్ల చిన్నారి పరిస్థితి విషమం
పుంగనూరు మండలం, శాంతినగర్ సమీపంలో శుక్రవారం ఉదయం 42వ జాతీయ రహదారిపై మదనపల్లి నుంచి పుంగనూరుకు...