15 నుంచి గ్రామసభలు:బొబ్బిలి ఎంపీడీవో
Posted 2026-04-10 00:53:15
0
182
బొబ్బిలి మండలంలో ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో పి.రవికుమార్ చెప్పారు. 15న 14 పంచాయతీలు, 16న 15, 17న ఒక గ్రామ పంచాయతీలో గ్రామసభలు జరుగుతాయని ఆయన చెప్పారు. పంచాయతీలో సమస్యలపై గ్రామసభలో చర్చించి పరిష్కారానికి తీర్మానం చేస్తామని, ప్రజలు హాజరై జయప్రదం చేయాలని కోరారు.
#Boiena Rajesh
References
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
AP పోలీసులు పిల్లలతో కలిసి వృక్షారోపణ
AP పోలీసులు ఈరోజు విశాఖపట్నం పాఠశాల విద్యార్థులతో కలిసి భారీ వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించారు....
2027 గద్దర్ అవార్డు లక్ష్యం గా నా "బతుకమ్మ " చిత్రం శ్రీను రావు పొన్నాల
తెలంగాణ ఆడ బిడ్డలు గర్వంగా తలెత్తుకుని చూసే సినిమా ఈ సెప్టెంబర్‌లో వస్తుంది , తెలంగాణ...
చేయూత పెన్షన్ దరఖాస్తులకు ఈ నెల 31 వరకు గడువు ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నూతనంగా చేయూత పెన్షన్ల మంజూరు...
Driving Innovation: The Industry 5.0 Global Conference
KCG College of Technology in Chennai is hosting the third edition of the International Conference...