చేయూత పెన్షన్ దరఖాస్తులకు ఈ నెల 31 వరకు గడువు ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత

0
424

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నూతనంగా చేయూత పెన్షన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సమాచారం చేరేలా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు.ఈ నెల 31వ తేదీతో చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు ముగియనుంది. ఈ తరుణంలో జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలకు కూడా సమాచారం అందించి, వారు దరఖాస్తు చేసుకునేలా చూడాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నిర్ణీత గడువు లోపల తమ దరఖాస్తులను సమర్పించాలని ఆమె కోరారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: మే 1 నుoడి నిబంధ అమలు సిపి సాయి చైతన్య
నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ క్రింది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని  నిజామాబాద్ CP పి. సాయి...
By Sadaq Sadaq 2026-05-01 07:07:57 0 176
Andhra Pradesh
పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్ ను బకాయిలు విడుదల చేయాలి
Press Note:  విజయవాడ.  19.12.2025.   పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు...
By Rajini Kumari 2025-12-19 13:00:56 0 258
Andhra Pradesh
Madanapalle: మదనపల్లెలో సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.
మదనపల్లె: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్...
By Pagadala Venkateswar 2026-08-31 13:02:10 0 80
Andhra Pradesh
బాధితులకు మర్యాద – సత్వర న్యాయం పై డీఐజీ ఆదేశాలు.
అన్నమయ్య జిల్లా పుంగనూరు, చౌడేపల్లి పోలీస్ స్టేషన్లను కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్,...
By Pagadala Venkateswar 2026-04-30 04:19:34 0 128
Andhra Pradesh
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మంత్రి నారా లోకేష్
అంద‌రికీ నూత‌న సంవ‌త్స‌రం శుభాకాంక్ష‌లు. ఆశ‌యాల సాధ‌న‌కు...
By Rajini Kumari 2026-01-01 10:53:59 0 291
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com