మంచిర్యాల నకిలీ విత్తనాలను అరికట్టేది కు చర్యలు
Posted 2026-04-09 13:55:48
0
186
మంచిర్యాల నకిలీ విత్తనాలను అరికట్టేది కు చర్యలు
మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, నకిలీ విత్తనాల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంచిర్యాల కలెక్టరేట్ లో డిసిపి భాస్కర్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరావు, ఎడి సురేఖ, ఇతర అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో, నకిలీ పత్తి విత్తనాల వినియోగంతో రైతులకు కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసే దళారులు, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రాయల్పాడు వద్ద రోడ్డు ప్రమాదం – యువకుడు మృతి.
శుక్రవారం ఉదయం మదనపల్లె సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప...
పుంగనూరు: ప్రవేశ పరీక్షలో 78 విద్యార్థులు ఎంపిక: ప్రిన్సిపల్
పుంగనూరు మండలంలోని అడవినాథుని కంట ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలలో 78 మంది విద్యార్థులు...
వసతి గృహా విద్యార్థులకు కొరకు పుస్తకాలు, సామాగ్రి అందించిన కలెక్టర్
గుంటూరు జనవరి 3: సంవత్సర సందర్భంగా పూల బొకేల సంస్కృతికి స్వస్తి పలికి, ప్రభుత్వ వసతి గృహాల...
: Karnataka PoliceFrontline Heroes Du ring Flood Relief Operations
Content 90 words: During floods and heavy rains, Karnataka Police acts as first responders. They...
Goa Mining Policy and Iron Ore Operations Gain Momentum
Goa's mining sector continues to witness significant policy developments in 2026 as the state...