రాయల్పాడు వద్ద రోడ్డు ప్రమాదం – యువకుడు మృతి.
Posted 2026-04-03 06:04:33
0
179
శుక్రవారం ఉదయం మదనపల్లె సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప సబ్ జైలు వీధికి చెందిన దీవన (24) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఉద్యోగం కోసం స్నేహితుడు ఉమామహేష్‌తో కలిసి బెంగళూరుకు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉమామహేష్‌ను మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నా బంగారు పొలం నాకు ఇవ్వాలని ఫిర్యాదు
వరంగల్ /చెన్నారావుపేట::::: చెన్నారావుపేట మండలం కోపాకులపాడులోని ఆరెకరాల భూమి.. తమకు కౌలుకు...
చింతూరు ఐటీడీఏ నూతన సబ్ కలెక్టర్ గా నియమితులైన: చిట్టపులి నరేంద్ర పడాల్!
చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మరియు సబ్ కలెక్టర్ గా నూతన ఐఏఎస్ ఆఫీసర్ అయిన చిట్టపులి నరేంద్ర...
Bihar Strengthens Law and Order and Digital Governance
Bihar is reinforcing its law and order system alongside modern governance reforms to improve...
Rajasthan Boosts Industrial Investment and MSME Growth
Rajasthan is strengthening its industrial economy by attracting fresh investments and promoting...
అన్నమయ్య జిల్లా:మామిడి కాయల ట్రాక్టర్ బోల్తా
అన్నమయ్య జిల్లా సదుం మండలంలో శివశక్తి పాల డెయిరీ సమీపంలో మామిడి కాయలు తరలిస్తున్న ట్రాక్టర్...