పుంగనూరు: ప్రవేశ పరీక్షలో 78 విద్యార్థులు ఎంపిక: ప్రిన్సిపల్

0
150

పుంగనూరు మండలంలోని అడవినాథుని కంట ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలలో 78 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ప్రిన్సిపల్ రమ గురువారం ఈ వివరాలు తెలిపారు. ఈ నెల 12న ఆదివారం జరిగిన ప్రవేశ పరీక్షల ఫలితాలు నేడు వెలువడ్డాయి. పాఠశాలలో మొత్తం 111 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 104 మంది హాజరయ్యారు. వీరిలో 78 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు. విడుదలైన ఫలితాలను పాఠశాల నోటీస్ బోర్డులో ఉంచినట్లు తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
వాజ్‌పేయి నగర్ యువత.. బీఆర్ఎస్‌లో చేరిక.|
● మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి సమక్షంలో గులాబీ కండువా ● ప్రజా సంక్షేమమే పార్టీ లక్ష్యమని...
By Sidhu Maroju 2026-07-31 11:02:25 0 133
Andhra Pradesh
పంటలను ధ్వంసం చేస్తున్న ఒంటరి ఏనుగు
పులిచెర్ల మండలం దేవళంపేట పంచాయతీ దిగుమూర్తివారి పల్లి వద్ద ఆదివారం వేకువజామున ఒక ఒంటరి ఏనుగు...
By Kothuru Murali 2026-01-11 13:15:56 0 206
Telangana
Unkown deadbody identified at nizampet
An unknown deadbody has been identified at backside of the nizampet bus stop. The place is a huge...
By Terli Ashok 2026-04-18 11:53:20 0 514
Andhra Pradesh
ఒంగోలు నగరంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ (SASA) పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు
ఒంగోలు నగరంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ (SASA) కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు...
By Chennaiah Kati 2026-06-22 06:14:53 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com