మంచిర్యాల రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రత్యేక దృష్టి
Posted 2026-04-09 13:52:32
0
292
మంచిర్యాల రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రత్యేక దృష్టి
మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో డీసీపీ భాస్కర్, సబ్ కలెక్టర్ మనోజ్, ఇతర అధికారులతో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ పరిధిలోని రోడ్లపై చెత్త ఆటంకాలను వెంటనే తొలగించాలని, రోడ్లపై అనధికారిక వాహన నిలుపుదల, నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Frontline Reporting: The Deadly Cost of Truth in War Zones
Journalism in conflict zones has officially become one of the most hazardous professions in the...
ప్లాస్టిక్ కవర్లు వద్దు గుడ్డ సంచులే ముద్దు మేయర్ రాయల భాగ్యలక్ష్మి
విజయవాడ నగరపాలక సంస్థ
19-12-2025
*ప్రతి ఒక్కరూ తమతోపాటు...
Citizen Auditors: Crowdsourcing Civic Road Tenders
When thousands of pages of municipal road repair contracts are dumped online, small newsrooms...
Ambati Rambabu: నోరు అదుపులో ఉండాల్సిందే.. అంబటి భార్య పిటిషన్‌పై హైకోర్టు వ్యాఖ్యలు.
Ambati Rambabu: నోరు అదుపులో ఉండాల్సిందే.. అంబటి భార్య పిటిషన్‌పై హైకోర్టు వ్యాఖ్యలు...
Anurag Jain: Visionary Bureaucrat Driving India's Future
From Madhya Pradesh Chief Secretary to CEO of NITI Aayog, Anurag Jain’s remarkable journey...