సుప్రీం కోర్టులో తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి నియామకంపై విచారణ.|
Posted 2026-02-05 08:35:19
0
230
హైదరాబాద్ : 4 వారాల్లో డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని UPSC, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు.
శివధర్ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గతేడాది సెప్టెంబర్ 26న జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. డీజీపీని తాత్కాలిక పద్ధతిలో నియమించడానికి వీల్లేదని ఈ జీవోను కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపి శివధర్ రెడ్డి నియామక జీవోను కొట్టివేయడానికి నిరాకరించి.. డీజీపీ ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.
దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన పిటిషనర్.
దీనిపై విచారణ జరిపి డీజీపీ శివధర్ రెడ్డి ఎంపిక ప్రక్రియను 4 వారాల్లో పూర్తి చేయాలని UPSC, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు.
Sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Rayalaseema Lift Irrigation Scheme: జగన్ చేతకానితనం వల్లే సీమ లిఫ్ట్ ఆగింది: టీడీపీ మంత్రుల ధ్వజం.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై శాసనమండలిలో తీవ్ర వాగ్వాదం
వైసీపీ హయాంలోనే పనులు ఆగిపోయాయని మంత్రులు...
వాల్మీకిపురం: గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం.
వాల్మీకిపురం ఎస్సై తిప్పేస్వామి తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం కొత్తపల్లి చెరువులో స్నేహితులతో...
నిజామాబాద్. కామదహనంలో పలుగొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనాయన
నగరంలోని ఆర్య వైశ్యసంఘం లో నిర్వహించిన కమధన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త...
కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆకస్మిక తనిఖీ
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా...
DPDP Act in SC: The Battle for RTI Transparency
In February 2026, the Supreme Court of India began adjudicating massive constitutional...