శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత : మంచిర్యాల మేయర్

0
237

మంచిర్యాల శాసన సభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  ఆదేశాల మేరకు మంచిర్యాల నగర పాలక సంస్థ మేయర్ దర్నీ మధుకర్ ఆధ్వర్యంలో చేపట్టిన మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్థానిక 34 వ డివిజన్ లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ పర్యవేక్షించారు.స్థానికులతో మాట్లాడి సమస్యల గురించి తెలుసుకొని సిబ్బందికి తగిన సూచనలు తెలియచేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో మేయర్తో  పాటు డిప్యూటీ మేయర్ శ్రీమతి సల్ల రమ్య మహేష్  34 వ డివిజన్ కార్పొరేటర్ అగ్గు సాగర్  33 వ డివిజన్ కార్పొరేటర్ ఎంబడి కుమారస్వామి 26 వ డివిజన్ కార్పొరేటర్ ఇరగదుండ్ల రవి గారు 30 వ డివిజన్ కార్పొరేటర్ కర్రె శ్రీనివాస్ డివిజన్ సీనియర్ నాయకులు మున్సిపల్ డివిజన్ అధికారి,సింగరేణి అధికారులు , సింగరేణి కార్మికులు,సింగరేణి సివిల్ సప్లై సిబ్బంది ,మున్సిపల్ సిబ్బంది మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు ,ప్రజలు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
వేసవి జాగ్రత్తలు తప్పనిసరి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
బాపట్ల జిల్లా: జిల్లాలో మార్చి, ఏప్రిల్, మే, నెలల్లో ఎండలు తీవ్రత క్రమేపి పెరగనునుందని, దీనితో...
By Gadiyapudi Narendra 2026-03-05 18:05:23 0 508
Andhra Pradesh
పుంగునూరు: ఫిట్స్ రావడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు
పుంగనూరు మండలం, ఈడీగపల్లె చెక్ పోస్ట్ వద్ద ఆదివారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ గుర్తు తెలియని...
By Kothuru Murali 2026-04-19 11:21:40 0 126
Dadra &Nager Haveli, Daman &Diu
Union Minister Ramdas Athawale Demands Statehood for Dadra and Nagar Haveli & Daman and Diu
Union Minister Ramdas Athawale Demands Statehood for Dadra and Nagar Haveli & Daman and Diu...
By BMA ADMIN 2025-05-23 06:40:13 0 3K
Telangana
రైల్వే సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కార్యాచరణ
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :   మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ,...
By Sidhu Maroju 2025-09-22 15:18:42 0 336
Jammu & Kashmir
🔥 Fierce Encounter in Udhampur: Terrorists Cornered in Basantgarh Forest
A major counter-terrorism operation is currently underway in Basantgarh, Udhampur district...
By Bharat Aawaz 2025-07-09 13:00:09 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com