పుంగనూరు: ముగిసిన గంగమ్మ జాతర

0
163

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి ప్రారంభమైన గంగ జాతర బుధవారం రాత్రి అమ్మవారి జల్దీ కార్యక్రమంతో వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, గ్రామోత్సవాన్ని నిర్వహించారు. 'ఈ సంవత్సరం వెళ్లి వచ్చే సంవత్సరం రావమ్మా, భక్తులను చల్లగా కాపాడమ్మా' అంటూ ఆశాదీరాల వారు గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
బీజేపీ ఒక హిందూ బాలిక కు న్యాయం జరగాలని గొంతు ఎందుకు విప్పడం లేదు??? రచన ముడుంబి
బీజేపీ పార్టీ.. దానిలో ఉండే నాయకులందరూ కూడా... హిందూ ధర్మాన్ని కాపాడటమే మా లక్ష్యం, హిందువులను...
By Ponnala Srinivasrao 2026-05-16 03:00:11 0 179
Telangana
కాజిపేట్ రైల్వే స్టేషన్లలో అర్ధరాత్రి తనిఖీలు
కాజిపేట్ రైల్వే స్టేషన్లలో పోలీసులు అర్ధరాత్రి ప్రతేక తీనికీలు చేపటారు. నేరాల నియంత్రనా, పాత...
By Prashanth Goindla 2025-12-26 05:09:18 0 410
Andhra Pradesh
అనంతపురం : నంబూరి వైన్స్ కు నిప్పు పెట్టిన దుండగులు
అనంతపురం: అనంతపురం లోని సర్వీస్ రోడ్ లో ఉన్నా నంబూరి వైన్స్ కు నిప్పు పెట్టిన దుండగులు ఈ మేరకు...
By Eslavath RameshNaik 2026-01-14 05:05:54 0 306
SURAKSHA
M.F. Farooqui: A Distinguished IPS Officer of Punjab
The Journey Begins "Effective policing is built on integrity, professionalism, and the trust of...
By Fathima Safa 2026-08-01 05:17:09 0 101
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com