అక్రమ లేఅవుట్‌పై చర్యలు: కొనుగోలుదారులు జాగ్రత్త.
Posted 2026-04-09 04:36:24
0
170
మదనపల్లె మండలం రామాచర్లపల్లెలో అనుమతులు లేకుండా సుమారు 2.85 ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్‌పై ఎంపీడీవో తాజ్ మస్రూర్ బుధవారం కఠిన చర్యలు తీసుకున్నారు. సర్వే నంబర్ 758/4లో జరుగుతున్న ఈ లేఅవుట్ నిర్మాణాన్ని గుర్తించిన అధికారులు, తనిఖీలు చేపట్టారు. పంచాయతీ కేవలం చిన్న ఇళ్లకు మాత్రమే అనుమతిస్తుందని, లేఅవుట్లకు తప్పనిసరిగా 'హుడా' (PJM HUDA) అనుమతి ఉండాలని ఎంపీడీవో స్పష్టం చేశారు. అనుమతులు వచ్చే వరకు పనులు నిలిపివేయాలని ఆదేశించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆర్బిఐ కీలక నిర్ణయం డబ్బులు కట్టయ్యేముందె సిగ్నల్
ఆర్బీఐ కీలక నిర్ణయం..డబ్బులు కట్ అయ్యే ముందే అలర్ట్*
డిజిటల్ చెల్లింపుల భద్రతకు RBI...
అక్రమ సంపాదన కోసం భూదాన్ భూములపై కన్ను: కేటీఆర్
ఖమ్మం: దేశంలో అప్పుడు ఒరిజినల్ గాంధీ ఉండేవారని, ఇప్పుడు డూప్లికేట్ గాంధీలు ఉన్నారని మాజీ మంత్రి...
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగిత్యాల జీవన్ రెడ్డి...
కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంటున్నానని భావోద్వేగంతో ప్రకటించిన సీనియర్...
ఏపీ, తెలంగాణలో వర్షాలు.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని...
What Did the Chhattisgarh High Court Say About Virginity Tests for Women? Here's Why the Verdict Matters
What Did the Chhattisgarh High Court Say About Virginity Tests for Women? Here's Why the Verdict...