కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగిత్యాల జీవన్ రెడ్డి...

0
222

కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంటున్నానని భావోద్వేగంతో ప్రకటించిన సీనియర్ నేత..

‎నాడు నాదెండ్ల భాస్కర్ రావు రాజకీయ సంక్షోభం తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన జీవన్ రెడ్డి...

‎కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి కంటే జీవన్ రెడ్డి గారే సీనియర్...

‎BRS ప్రభుత్వ హయాంలో కష్ట కాలంలో పార్టీకి అండగా నిలబడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరేసారు...

‎2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జీవన్ రెడ్డి రెడ్డి గారి విషయం లో పార్టీ సరైన వైఖరి అవలేబించలేదు అనిపిస్తుంది...

‎ఏది ఏమైనా పార్టీలో అటు ప్రభుత్వంలో ఆయనకు సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది... కానీ న్యాయం చేయలేదు 

‎జగిత్యాలలో BRS పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాడు... ఆయన వెంట ఉన్న కార్యకర్తలకు న్యాయం చేయలేక పదవులు ఇప్పించుకోలేక నానా అవస్థలు పడ్డాడు.

‎సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని జీవన్ రెడ్డి గారికి ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించి గౌరవించాల్సింది.. కానీ అలాంటి చర్యలేమి చేపట్టలేదు అనిపించింది.

‎కొన్ని శక్తులు ఆయనను రాజకీయంగా నిర్వీర్యం చేయడానికి ఇలా కుట్రలకు తెరలేపి అవమానించారని వినికిడి...

‎చివరికి ఆస్థాన భటుల కాటుకు ఒక మంచి నికార్సైన నేత బలి అయ్యాడు... ఇది చాలా బాధాకరం!!😥

Search
Categories
Read More
Telangana
మా సమస్యలను పరిష్కరించండి: అల్వాల్ జొన్నబండ నివాసులు
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అల్వాల్ జొన్న బండ నివాసులు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి...
By Sidhu Maroju 2025-06-29 12:42:09 0 1K
Telangana
రెబ్బెన రైల్వే గేట్ నుండి గంగాపూర్ వరకు ట్రాఫిక్ జామ్
రెబ్బెన రైల్వే గేట్ నుండి గంగాపూర్ వరకు ట్రాఫిక్ జామ్   ఆసిఫాబాద్ రోడ్డు రైల్వే గేట్ నుంచి...
By Pinnehasan Odela 2026-02-02 14:48:18 0 331
Andhra Pradesh
Godavari Pushkaralu: 2027 గోదావరి పుష్కరాలు: మహా కుంభమేళా తరహాలో నిర్వహణకు ఏపీ సర్కార్ నిర్ణయం.
2027 గోదావరి పుష్కరాలపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం మహా కుంభమేళా స్థాయిలో పుష్కరాలు...
By Pagadala Venkateswar 2026-02-27 04:26:59 0 183
Telangana
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు    కుమ్మరి కుంట నాగన్న ...
By Kadari Komuravelli 2026-03-23 12:04:24 0 484
SURAKSHA
Ravi Shankar Ayyanar: A Leader Redefining Modern Policing
The Visionary in Khaki: The Unwavering Journey of Shri Ravi Shankar Ayyanar, IPS Bridging...
By Kalaga Sailaja 2026-07-13 10:47:46 0 140
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com