మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో నీటి కొరత: ట్యాంకర్ల ద్వారా సరఫరా.
Posted 2026-04-08 13:58:55
0
153
మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని నివారించేందుకు అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టారు. బుధవారం మున్సిపల్ నీళ్ల ట్యాంకర్ల ద్వారా ఆసుపత్రిలోని డ్రమ్ములను నింపినట్లు ఆర్‌ఎంఓ రాధిక తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రి అవసరాల కోసం రోజుకు సుమారు ఐదు ట్యాంకర్ల నీరు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నీటిని ప్రసూతి, చిన్న పిల్లల, అత్యవసర వార్డులతో పాటు ఐసియు విభాగాలకు మళ్లించనున్నారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ సహకారంతో నీటి కొరతను అధిగమించేందుకు మార్గం సుగమం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కశింకోట అంతర్-మండల మోటార్ల దొంగల ముఠా అరెస్ట్: 8 మోటార్లు, బైక్ స్వాధీనం
*కశింకోటలో వరుస చోరీలకు చెక్ పెట్టిన ప్రత్యేక బృందం*
కశింకోట: మండల పరిధిలోని పలు...
గుండి గ్రామంలో రేపు వైభవంగా విశ్వకర్మ జయంతి వేడుకలు మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్‌కు ఆహ్వానం
🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలో ఈ...
పుంగనూరు నియోజకవర్గ : పిడుగుపాటుకు వృద్ధుడు మృతి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని గొంగివారిపల్లె పంచాయతీ, పొట్టెంవారిపల్లెకు చెందిన మల్లయ్య...
AAP Defends CM Bhagwant Mann Amid Sacrilege Video Row
The Aam Aadmi Party (AAP) is vigorously defending Punjab Chief Minister Bhagwant Mann amid an...
Chhattisgarh: Emerging Hub for Academic Excellence
July 2026 is witnessing a surge in intellectual activity across Chhattisgarh, with cities like...