మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో నీటి కొరత: ట్యాంకర్ల ద్వారా సరఫరా.

0
152

మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని నివారించేందుకు అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టారు. బుధవారం మున్సిపల్ నీళ్ల ట్యాంకర్ల ద్వారా ఆసుపత్రిలోని డ్రమ్ములను నింపినట్లు ఆర్‌ఎంఓ రాధిక తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రి అవసరాల కోసం రోజుకు సుమారు ఐదు ట్యాంకర్ల నీరు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నీటిని ప్రసూతి, చిన్న పిల్లల, అత్యవసర వార్డులతో పాటు ఐసియు విభాగాలకు మళ్లించనున్నారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ సహకారంతో నీటి కొరతను అధిగమించేందుకు మార్గం సుగమం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో తాడుతో ఆటోను లాగిన సీపీఐ నాయకులు
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా మంగళవారం సిపిఐ నాయకులు ఆటో...
By Kothuru Murali 2026-06-09 13:35:56 0 113
SURAKSHA
AI Cameras Drones Make Tamil Nadu Roads Safer for All DriversSafeRoads
: Tamil Nadu Traffic Police uses AI CCTV and drones to reduce road accidents. Cameras auto-detect...
By Kalaga Sailaja 2026-07-02 05:06:15 0 427
Telangana
నిజామాబాద్. కామదహనంలో పలుగొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనాయన
నగరంలోని ఆర్య వైశ్యసంఘం లో నిర్వహించిన కమధన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త...
By Sadaq Sadaq 2026-03-02 15:01:49 0 190
Telangana
“Section 30 of the Police Act to be in force across Vikarabad District till February 28” – District SP Smt. Sneha Mehra, IPS
Keeping in view the maintenance of law and order in Vikarabad District, District Superintendent...
By Terli Ashok 2026-02-04 11:20:08 0 733
Andhra Pradesh
అట్టహాసంగా ప్రారంభ‌మైన మ‌హానాడు.. జెండా ఎగరేసిన చంద్రబాబు.
  అట్టహాసంగా ప్రారంభ‌మైన మ‌హానాడు.. జెండా ఎగరేసిన చంద్రబాబు Andhra Chandrababu...
By Pagadala Venkateswar 2026-05-27 06:35:46 0 99
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com