ఐక్యతతో బిజెపిని బలోపేతం చేద్దాం - రాష్ట్ర యువ మోర్చా కార్యదర్శి మణి కుమార్

0
523

నేడు చీరాల రోటరీ క్లబ్ లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియన్ 2026 కార్యక్రమం నిర్వహించారు. 

 

ఈ సందర్భంగా బిజెపి యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మణి కుమార్ మాట్లాడుతూ నాయకులు అందరూ ఐక్యతగా ఉంటేనే బీజేపీ పార్టీని బలంగా చేయగలమని,ఏ పదవులు ఆశించకుండా ప్రతి కార్యకర్త తన సొంత కుటుంబాలుగా పనిచేసే ఏకైక పార్టీ బిజెపి మాత్రమేనని అన్నారు.ఓపిక ఉన్నంతవరకు నరేంద్ర మోదీ ను ప్రధానమంత్రి గా గెలిపించడానికి మనం అంత కృషి చేయాలని అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకి బిజెపి పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు..

Search
Categories
Read More
Andhra Pradesh
మంత్రి కొల్లు రవీంద్రతో బలిజ, కాపు, తెలగ, ఒంటరి నాయకుల భేటీ
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ...
By Pagadala Venkateswar 2026-06-12 04:26:17 0 123
Andhra Pradesh
గంజాయి రహిత గుంటూరు జిల్లా లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు గుంటూరు జిల్లా :ఎస్పీ వకుల్ జిందల్.
గంజాయి రహిత గుంటూరు జిల్లా లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్...
By John Baji 2025-12-27 12:18:39 0 220
Telangana
కౌన్సిలర్ కార్తీక్ చొరవతో కదిలిన యంత్రాంగం సందీప్ నగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి కమిషనర్ హామీ
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్, జూలై 01:ఆసిఫాబాద్...
By Chunarkar Jagadeesh 2026-07-01 15:59:17 0 272
Andhra Pradesh
ప్రజల్లో భక్తి భావం పెంపొందించాలి రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు
ఈరోజు తంబళ్లపల్లె నియోజకవర్గం కోసువారిపల్లిలో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున నిర్వహిస్తున్న...
By Benguluri Madhubabu 2026-01-25 04:34:39 0 294
Andhra Pradesh
ది గౌరి కో-ఆపరేటివ్ సొసైటీ 29వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
విశాఖపట్నం, అక్కయ్యపాలెం ప్రాంతంలోని 'ది శ్రీ గౌరి కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్' ఆధ్వర్యంలో...
By Santhosh Kumar 2026-09-13 10:08:05 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com