మందుబాబుకు 3 రోజుల జైలు శిక్ష
Posted 2026-04-08 13:24:27
0
210
మందుబాబుకు 3 రోజుల జైలు శిక్ష
రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడిన ముగ్గురిని సెకండ్ అదనపు మేజిస్ట్రేట్ గోదావరిఖని శ్రీ వెంకటేష్ దుర్వ ముందు హాజరుపరచగా, ఇద్దరికి రూ.4000 జరిమానా విధించారు. ఒక వ్యక్తి రెండవసారి పట్టుబడినందున అతనికి 3 రోజుల జైలు శిక్ష విధించారు. అనంతరం అతనిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.
సీఐ గారు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపకూడదని, నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనానికి సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా వెంట ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు.అలాగే రాంగ్ రూట్‌లో ప్రయాణించరాదని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అతివేగంగా వాహనాలు నడపకూడదని హెచ్చరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chandigarh Advances Digital Innovation and Technology
Chandigarh is accelerating digital innovation by expanding smart governance, modernizing public...
Bhorkhade Hemant IAS: Championing Good Governance
A Dynamic Telangana IAS Officer Driving Inclusive Development, Efficient Governance, and...
ఇప్పటంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు సమర్పణ
*ఇప్పటంలో ఇటీవల నాగేశ్వరమ్మ గారిని కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...
అల్వాల్ లో వృద్ధుడు అదృశ్యం.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసుల విన్నపం .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారం ప్రాంతానికి చెందిన ఒక...
Dr. Ravada A. Chandrasekhar IPS: Guardian of Kerala
From Intelligence Bureau to State Police Chief: The 1991-batch officer leading Kerala Police with...