అంబటి అరెస్టు అన్యాయం మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి

0
224
బాపట్ల : మాజీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశ్యపూర్వకంగానే రెచ్చగొట్టి, దాడులకు తెగబడి అరెస్టు దాకా తీసుకెళ్లారని ఇది అన్యాయమని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు.
తిరుపతి లడ్డు విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు చేసిన రాజకీయం సిట్ దర్యాప్తు నివేదిక తేటతెల్లం చేసిందని, దీనిని పక్కదోవ పట్టించడానికి మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్టు చేసి, ఈ వ్యవహారాన్ని వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
అంబటి కార్యాలయాన్ని తగులబెట్టి, ఇంటిని ముట్టడించే ప్రయత్నాలు చేయడమే లక్ష్యంగా వీరంగం చేసిన ఘటన ను తీవ్రముగా ఖండించారు.
ఇదే తరహాలో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను ప్రోత్సహించడం, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం తీవ్రంగా ఖండనీయమన్నారు.
 
 
#Narendra
Search
Categories
Read More
Telangana
"తెలంగాణ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: ఉద్యోగాల వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు!
హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఒక...
By Sidhu Maroju 2026-05-19 08:31:34 0 266
Telangana
జయశంకర్ స్ఫూర్తితో రక్తదానం.|
● ఆల్వాల్ మీ-సేవ కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ● ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి...
By Sidhu Maroju 2026-08-06 11:35:23 0 142
Andhra Pradesh
అన్నమయ్య లో శాంతియుతంగా శ్రీరామనవమి జరుపుకోండి: ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ప్రజలు శ్రీరామనవమి పండుగను శాంతియుతంగా, సంతోషంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్...
By Pagadala Venkateswar 2026-03-27 04:14:26 0 213
Andhra Pradesh
తిరుమల సమాచారం.. సర్వదర్శనానికి 18 గంటల సమయం
దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్తులు భక్తులతో నిండిపోయిన క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని...
By Pagadala Venkateswar 2026-07-09 05:38:20 0 115
SURAKSHA
Debesh Kumar Behera IPS: A Leader of Courage and Commitment
Debesh Kumar Behera, IPS – Upholding Justice with Integrity and Excellence The Journey...
By Fathima Safa 2026-07-10 12:08:56 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com