నకిలీ పత్రాలతో భూమి కబ్జా యత్నం: బాధితుల ఆరోపణలు.
Posted 2026-04-08 12:46:58
0
168
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, దిగువపల్లి పంచాయతీ బోయకొండ గంగాపురం ప్రాంతానికి చెందిన మోపురి పద్మ, ఆనంద్ తమ మూడు సెంట్ల భూమిని నకిలీ రికార్డులతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. బుధవారం మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశంలో బాధితురాలు పద్మ మాట్లాడుతూ, మగారాల వేణు, పుష్పలత, హేమ సుందరం తమపై దాడికి దిగుతున్నారని, కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ తప్పుడు పత్రాలతో భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని బాధితులు కోరారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chandrababu: ఐఆర్‌ఆర్ కేసును కొట్టేసిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబుకు క్లీన్‌చిట్.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) అలైన్‌మెంట్ కేసులో...
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
వేటపాలెం మండలం (ఏపీటీఎఫ్)
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం...
డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు: నెల్లూరులో సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న డివైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభలను...
TMC Bats for Restoration of Jammu and Kashmir’s Statehood
TMC Bats for Restoration of Jammu and Kashmir’s Statehood
The Trinamool Congress (TMC) has...
Chandrababu Naidu: ప్రజల్లో 90 శాతం సంతృప్తి ఉండాల్సిందే: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: ప్రజల్లో 90 శాతం సంతృప్తి ఉండాల్సిందే: సీఎం చంద్రబాబు...