మదనపల్లెలో 'ఆపరేషన్ క్లీన్ స్వీప్.. పారిశుద్ధ్య పనులు ముమ్మరం.

0
169

అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలో 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం నక్కలదిన్నె ఏరియాలోని సత్సంగ్ ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఈ డ్రైవ్‌లో మున్సిపల్, మెప్మా, ఇంజనీరింగ్, పారిశుద్ధ్య విభాగాల సిబ్బందితో పాటు సత్సంగ్ సంస్థ ప్రతినిధులు, వార్డు సెక్రటరీ సిబ్బంది పాల్గొన్నారు. సత్సంగ్ ఏరియాలోని ప్రధాన రహదారిని శుభ్రం చేసి, రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను, తుప్పలను జెసిబిల సహాయంతో తొలగించారు.

Search
Categories
Read More
SURAKSHA
The Unyielding Sentinel: A Journey of P. Sitaram Anjaneyulu
Service, Strategy, and the Weight of the Uniform: In the corridors of power and the intense...
By Kalaga Sailaja 2026-07-13 08:47:40 0 138
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు టౌన్ వైసీపీ నేత అంబటి రాంబాబు పై చర్యలు తీసుకోవాలి
పుంగనూరు పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేతలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుపై...
By Kothuru Murali 2026-01-31 16:09:08 0 224
Telangana
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే : హైకోర్టు
 హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లపై స్టే విధించిన హైకోర్టు తెలంగాణ...
By Sidhu Maroju 2025-10-09 10:38:17 0 305
Andhra Pradesh
'ఓజీ' సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ.. గుంటూరులో మహిళకు అరుదైన ఆపరేషన్.
  'ఓజీ' సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ.. గుంటూరులో మహిళకు అరుదైన ఆపరేషన్ 06-06-2026 Sat...
By Pagadala Venkateswar 2026-06-06 05:50:57 0 178
Telangana
దొంతిరి కార్తీక్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ రామ్ లీలా మైదానంలో దొంతిరి కార్తీక్...
By Sidhu Maroju 2025-12-07 15:17:59 0 318
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com