మదనపల్లిలో అత్యాధునిక ‘క్రైమ్ పోలీస్ స్టేషన్’ప్రారంభించిన SP.

0
165

మదనపల్లిలోని బీటీ కళాశాల ప్రాంగణంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన 'జిల్లా క్రైమ్ పోలీస్ స్టేషన్'ను ప్రారంభించారు. ఈ ప్రత్యేక స్టేషన్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న క్లిష్టమైన ఆస్తిపాస్తి నేరాలు, చోరీ కేసులను వేగంగా ఛేదించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి బాధితులకు త్వరగా న్యాయం అందించాలని, నేరస్తులను పట్టుకుని ప్రజల సొత్తును రక్షించాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల: చిన్నారులతో క్రికెట్ ఆడిన ఎంపీ వంశీకృష్ణ
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదివారం ఉదయం మంచిర్యాలలో సందడి చేశారు మార్నింగ్ వాక్ లో భాగంగా...
By Bonagiri RaviShankar 2026-06-14 13:49:09 0 237
Telangana
లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల అందజేత.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలువురు పేదలు గత కొన్ని రోజులుగా...
By Sidhu Maroju 2025-11-28 16:20:20 0 251
Bharat
Rise of the Cockroach Janta Party: Gen Z's Viral Revolt
An unprecedented internet phenomenon has shaken India’s digital landscape. The "Cockroach...
By Dunna Jessicaruth 2026-05-26 09:13:46 0 595
Telangana
నిజామాబాద్
యోగా...ఏకాగ్రత, సహనం, నిర్ణయ సామర్థ్యం పెరగడానికి దోహదపడుతుంది. యోగా... శరీరానికి బలం, మనసుకు...
By Sadaq Sadaq 2026-06-20 11:48:01 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com