మార్కస్ మసీదు సెంటర్ వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటుకు విన్నతి..

0
258

మార్కస్ మసీదు సెంటర్ వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటుకు విన్నతి 

చీరాల: చీరాల పట్టణంలోని మార్కస్ మసీద్ సెంటర్ వద్ద తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని చీరాల ముస్లిం కమిటీ సభ్యులు మున్సిపాలిటీ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి పట్టణ ముస్లిం మైనారిటీ జనరల్ సెక్రెటరీ శ్రీ సయ్యద్ భాషా గారు మరియు సీనియర్ నాయకులు శ్రీ షేక్ బాజీ షరీఫ్ గారు హాజరయ్యి స్థానిక ప్రజలు భద్రత దృష్ట్యా స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు అత్యవసరమని మార్కస్ మసీదు పరిసర ప్రాంతాల్లో పాఠశాల విద్యార్థులు వృద్ధులు మహిళలు అధికంగా రాకపోకలు సాగిస్తుండటంతో వాహనాల వేగం నియంత్రణ అవసరమని మున్సిపల్ చైర్మన్ గారికి వివరించారు దీనికి మున్సిపల్ చైర్మన్ గారు సానుకూలంగా స్పందన చూపి సంబంధిత అధికారులు తో చర్చించి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

 

#నరేంద్ర

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం: నారా లోకేశ్.
    Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం: నారా లోకేశ్...
By Pagadala Venkateswar 2026-02-13 07:46:33 0 186
Telangana
నిజామాబాద్ :
ప్రపంచ ఫార్మా హబ్‌గా తెలంగాణ   ఔషధ తయారీ, వ్యాక్సిన్ ఉత్పత్తిలో దేశానికే ఆదర్శం...
By Sadaq Sadaq 2026-04-26 03:24:32 0 151
Andhra Pradesh
చీరాల మండలం వెలుగు ఆఫీస్ నందు చీరాల మోడల్ హై స్కూల్ పక్కన డోక్రా సంఘాల యానిమేటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్నాను.
చీరాల మండలం వెలుగు ఆఫీస్ నందు చీరాల మోడల్ హై స్కూల్ పక్కన డోక్రా సంఘాల యానిమేటర్ ఆధ్వర్యంలో...
By Gadiyapudi Narendra 2026-01-10 16:22:08 0 264
Andhra Pradesh
ప్రతి సమస్యకూ పరిష్కారమే లక్ష్యంగా _మహమ్మద్ నజీర్
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా స్థానిక మా కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించాం. ప్రతి సమస్యకూ...
By John Baji 2026-01-21 10:40:34 0 202
Andhra Pradesh
పుంగనూరు: అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు
అన్నమయ్య జిల్లా పుంగనూరు పోలీస్ స్టేషన్ ఆవరణంలో సోమవారం మధ్యాహ్నం నక్కబండ, జగనన్న కాలనీ ప్రజలకు...
By Kothuru Murali 2026-03-24 08:09:07 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com