సిరిసిల్ల : తీవ్ర విషాదం...5 రోజుల పసికందు మృతి..!

0
251

రాజన్న సిరిసిల్ల కోనరావుపేట మండలం పల్లి మాప్త గ్రామానికి చెందిన గర్భిణి చిద్రవేణి అనూష డెలివరీ కోసం  వేములవాడ ఏరియా ఆసుపత్రి వచ్చారు.. ఐదు రోజుల క్రితం ఆమెకు డెలివరీ చేయగా బాబుకు జన్మించింది... బుధవారం పసికందు  మృతి చెందగా,వైద్యుల నిర్లక్ష్యం కారణoగా బాబు మృతి చెందాడని  ఆస్పత్రి ఎదుట  అనుష కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు 

Search
Categories
Read More
Andhra Pradesh
కడప మాచుపల్లి బస్టాండ్ లో ప్రజా సౌకర్యాల కల్పనకు అర్జీ
    మాచుపల్లి బస్టాండ్‌లో ప్రజలకు అత్యవసరంగా అవసరమైన పబ్లిక్ టాయిలెట్స్ మరియు...
By Benguluri Madhubabu 2026-07-10 13:52:04 0 162
Andhra Pradesh
అన్నమయ్య: అంబేద్కర్ ఆశయాలను గౌరవిద్దాం...
అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్...
By Pagadala Venkateswar 2026-04-14 07:20:41 0 194
Andhra Pradesh
మదనపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం.. రైతు కు తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ములకలచెరువు మండలం బిస్సయ్యగారిపల్లికి...
By Pagadala Venkateswar 2026-02-04 07:23:01 0 212
Telangana
సికింద్రాబాద్ వైఎంసీఏలో ఆడిటోరియం, గెస్ట్ రూములను ప్రారంభించిన మంత్రులు అట్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వైఎంసిఏ లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం, గెస్ట్ రూమ్ లను మంత్రులు...
By Sidhu Maroju 2025-09-12 10:30:35 0 338
Telangana
రోడ్డుమీద ఆరబెట్టిన ధాన్యం వల్ల రోడ్డు ప్రమాదం జరిగింది.....
నల్లబెల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు భరత్ అవాజ్ న్యూస్: 12 మే ఈరోజు ఉదయం వరంగల్...
By Gujile Ramu 2026-05-12 08:11:59 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com