పుంగనూరు నియోజకవర్గం : ఈతకు వెళ్లి మృతి

0
166

పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలోని చౌడేపల్లి మండలం, పొదలపల్లి గ్రామ సమీపంలో మంగళవారం ఈతకు వెళ్లి బావిలో మునిగిపోయిన చంద్రశేఖర్ రెడ్డి (37) మృతదేహాన్ని అధికారులు వెలికితీశారు. చౌడేపల్లి ఎస్సై సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న ఇంచార్జ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేష్ బాబు, తాళ్లు మరియు పాతాళ భైరవిని ఉపయోగించి మృతదేహాన్ని బయటకు తీసి అప్పగించారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, సుబ్రహ్మణ్యం, లోకేష్ రెడ్డి, ప్రకాష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు.. కేబినెట్ నిర్ణయాలపై హర్షం.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సానుకూల నిర్ణయాలు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడంపై నేతల...
By Pagadala Venkateswar 2026-06-24 04:32:34 0 107
Telangana
నిజామాబాద్
మారని గ్యాస్ ఏజెన్సీ తీరు..మండల కేంద్రం లో ని నావిపేట్ మండలంలో భారత్ గ్యాస్ వద్ద బారులు తీరిన...
By Sadaq Sadaq 2026-06-08 14:51:18 0 156
Telangana
"విద్యుత్ ఘాతంతో మరణించిన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి."|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ పరిధిలో ఇటీవల టెలికాం కాలనీలో చోటుచేసుకున్న ఘోర విద్యుత్...
By Sidhu Maroju 2026-06-16 10:51:48 0 138
SURAKSHA
T. Arun, IAS: Transforming Governance with Vision & Service
The Journey Begins  A Leader Driven by Public Service "Good governance is not merely about...
By Fathima Safa 2026-08-01 13:13:12 0 311
Telangana
కుక్కల రక్తంతో వ్యాపారమంటూ వస్తున్న వార్తలు పూర్తిగా ఆవాస్తవం
ఓ వార్త సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై పెట్స్ కేర్ ఓ వార్తసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి...
By Ponnala Srinivasrao 2026-05-04 02:49:21 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com