పేట తెలంగాణ డైరీ ని ఆవిష్కరించిన విద్యశాఖ అధికారి : యాదయ్య
Posted 2026-04-08 07:30:22
0
263
మంచిర్యాల : ఈరోజు ఉదయం పట్టణంలోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్ (స్పాట్ వాల్యుయేషన్ సెంటర్) లో PETA-TS డైరీని ఆవిష్కరించిన మంచిర్యాల విద్యాశాఖ అధికారి యాదయ్య, డీసీబీ ఇంచార్జ్ మహేశ్వర్ రెడ్డి , బెల్లంపల్లి MEO శ్రీ పోచయ్య,ఈ కార్యక్రమంలో SGF సెక్రటరీ యాకూబ్ , నాయకులు సంతోష్ కుమార్ , శ్రీనివాస్ రెడ్డి , బోయిన్ శ్రీను గారు పాల్గొన్నారు,మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రేణి రాజయ్య,మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లం శీను,మంచిర్యాల జిల్లా కోశాధికారి విజయ్ చందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విద్యార్థులకు బాదంపాలు పంపిణీ
చీరాల: జీవికేసి స్వామి దయానంద సేవాశ్రమం నుందు గల విద్యార్థులకు వేటపాలెం మండల ఆర్యవైశ్య సంఘం...
విద్యార్థులు మొబైల్ ని వీడి చదువుపై దృష్టి సారించాలి
గూడూరు జెడ్‌పీ సెకండరీ బాలికల పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో బాలికల భద్రతపై అవగాహన...
Sanjay Kumar IPS: Safeguarding Odisha With Courage
A distinguished IPS officer whose commitment to law and order, disciplined leadership, and...
నరసింహారెడ్డి పోరాటం యువతకు స్ఫూర్తి: డీఆర్వో.
బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన తొలి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం...