మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసుల సరికొత్త తనిఖీలు

0
123

30/5/26న అన్నమయ్య జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పోలీస్ శాఖ సరికొత్త తనిఖీలకు శ్రీకారం చుట్టింది. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు అధునాతన 'డ్రగ్ డిటెక్షన్' కిట్లను వినియోగిస్తూ పీలేరు, పుంగనూరు పరిధిలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. గతంలో గంజాయి కేసుల్లో పట్టుబడిన నిందితులు, అనుమానితులపై నిఘా ఉంచి ఈ పరీక్షలు నిర్వహించారు. పీలేరు పరిధిలో 8 మందికి, పుంగనూరు పరిధిలో 5 గురికి పరీక్షలు చేయగా అందరికీ నెగిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి రాపిడ్ టెస్టుల్లో పాజిటివ్ వస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. గంజాయి, అక్రమ రవాణాపై డయల్ 112, ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కు సంప్రదించాలని సూచించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
మహాత్మా జ్యోతిబా పూలె జయంతి వేడుకలకు నిధులు కేటాయించిన : సింగరేణి సంస్థ
మంచిర్యాల : సింగరేణి కాలరీస్ కంపెనీ అన్ని ఏరియాలో మహాత్మా జ్యోతిబా ఫూలే 199వ జయంతి వేడుకల నిర్వహణ...
By Avunoori Mahesh 2026-04-07 05:41:47 0 341
Telangana
యువతకు దిక్సూచి స్వామి వివేకానంద ప్రస్థానం . |
   హైదరాబాద్ : భారత్ అవాజ్.  నేడు స్వామి వివేకానంద 163 వ జయంతి. 🇮🇳 జాతీయ యువజన...
By Sidhu Maroju 2026-01-12 08:40:40 0 278
Andhra Pradesh
శుభారాం డిగ్రీ కాలేజీలో ముందుగా ప్రారంభమైన సంక్రాంతి వేడుకలు
పుంగనూరులోని శుభారామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వెంకటేషులు...
By Kothuru Murali 2026-01-07 02:34:59 0 205
Andhra Pradesh
పుంగనూరు: విపక్షాల తీరుపై మైనార్టీ మోర్చా ధ్వజం
చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాలు అనుసరిస్తున్న...
By Kothuru Murali 2026-04-18 09:31:03 0 151
Telangana
"మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.|
హైదరాబాద్ :రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ అంశంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌కు...
By Sidhu Maroju 2026-06-12 08:16:29 0 380
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com