బివి జయనాగేశ్వర్ రెడ్డి కు కృతజ్ఞతలు చెప్పిన ఎమ్మిగనూరు టిడిపి నాయకులు
Posted 2026-04-08 07:25:46
0
228
ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమితులైన శ్రీ యూకే వీరేంద్ర గారి సతీమణి శ్రీమతి యూకే సుహాసిని గారు, ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియామకం పొందడంపై ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారి సహకారం మరియు ఆశీస్సులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమెకు ఈ బాధ్యతలు రావడం పట్ల ఎమ్మెల్యే గారు అభినందనలు తెలియజేస్తూ, శ్రీ ద్వారకా తిరుమల దేవస్థానం అభివృద్ధి, భక్తులకు మెరుగైన సేవలు అందించే దిశగా సమర్థంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టౌన్ కమిటీ సభ్యులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఇవాళ 9 మందిMLA లతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్
*అమరావతి : జనసేన ఎమ్మెల్యేలతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం.*
*ఒక్కో...
వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎన్ .శ్వేతా రెడ్డి
MAHABUBABAD:::వరంగల్ కమిషనరేట్ చరిత్రలోనే అత్యున్నతమైన 'మొట్టమొదటి మహిళా పోలీస్ కమిషనర్'గా ఎన్....
ఈనెల 4న పీసీసీ చీఫ్ షర్మిల జిల్లా పర్యటన. పర్చూరు,చీరాలలలో ఉపాధి పథకంపై రచ్చబండ విలేకరుల సమావేశంలో పర్యటన వివరాలను వెల్లడించిన కాంగ్రెస్ పార్టీనేతలు.
చీరాల: ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 4వ...
ప్రాణ రక్షణే లక్ష్యం- అల్వాల్ లో మార్మోగిన "అరైవ్ అండ్ అలైవ్" నినాదం .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం...
నిజామాబాద్: పెదమతల్లి విగ్రహం ప్రతిష్ఠాపనలో పలుగొన్న మాజీ ఎమ్మెల్యే బిగలగణేష్ గుప్త
తేదీ:23.04.2026
నిజామాబాద్.ముదిరాజుల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపనలో...