శ్రీ సీతారామ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
Posted 2026-04-07 06:44:15
0
267
రామాపురం మండలం కల్పనాయి చెరువు గ్రామం మూలపల్లిలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 20 లక్షల రూపాయలు నిధులతో నూతన దేవాలయం ఏర్పాటు రామాపురం మండలం కల్పనాయిని చెరువు గ్రామంలోని మూల పల్లెలో శ్రీ సీతారామ స్వాములు నూతన దేవాలయం ప్రారంభించి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి సోదరుడు రాయచోటి నియోజకవర్గ టిడిపి యువ నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవాలయ లు గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతీకలని పేర్కొన్నారు నూతన ఆలయం నిర్మాణంతో గ్రామీణాభివృద్ధికి దోహను పడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు సురేందర్ రెడ్డి మరియు మండల టిడిపి నాయకులు చంద్రమౌళి రేఖాం బ్రదర్స్ సహదేవరెడ్డి చెన్న కృష్ణారెడ్డి మరియు స్థానికులు నాయకులు గ్రామ పెద్దలు భక్తులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
The Unsung Heroes: Financial Crisis of News Hawkers
The physical distribution backbone of the Indian press—newspaper vendors and...
Rakesh Singh: Driving Karnataka's Administrative Excellence
A distinguished 1989-batch IAS officer of the Karnataka Cadre, serving as Additional Chief...
ఐఏఎస్ నరహరి గారు రచించిన "బీసీల పోరుబాట" పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ నరహరి గారు 11వ పుస్తక ఆవిష్కరణ మా చేతుల మీదుగా చేయించినందుకు...
పుంగనూరు మున్సిపాలిటీలో 31 వార్డుల నుంచి 36 వార్డులకు పెంపు
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పుంగనూరు మున్సిపాలిటీలో 31 వార్డులను 36 వార్డులుగా విభజించినట్లు...
IIT Gandhinagar & C-DOT: A Powerful Tech Collaboration
This strategic partnership solidifies IIT Gandhinagar as a vital national hub for technological...