శ్రీ సీతారామ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు

0
268

రామాపురం మండలం కల్పనాయి చెరువు గ్రామం మూలపల్లిలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 20 లక్షల రూపాయలు నిధులతో నూతన దేవాలయం ఏర్పాటు రామాపురం మండలం కల్పనాయిని చెరువు గ్రామంలోని మూల పల్లెలో శ్రీ సీతారామ స్వాములు నూతన దేవాలయం ప్రారంభించి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి సోదరుడు రాయచోటి నియోజకవర్గ టిడిపి యువ నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవాలయ లు గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలు  ప్రతీకలని పేర్కొన్నారు నూతన ఆలయం నిర్మాణంతో గ్రామీణాభివృద్ధికి దోహను పడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు సురేందర్ రెడ్డి మరియు మండల టిడిపి నాయకులు చంద్రమౌళి రేఖాం బ్రదర్స్ సహదేవరెడ్డి చెన్న కృష్ణారెడ్డి మరియు స్థానికులు నాయకులు గ్రామ పెద్దలు భక్తులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
బసినికొండ వద్ద రోడ్డు ప్రమాదం – యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లె సమీపంలోని బసినికొండ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కళ్యాణ్ (24) అనే యువకుడు...
By Pagadala Venkateswar 2026-04-09 04:33:58 0 161
Telangana
నన్ను డీజీపీగా చూడాలన్న కోరికే అమ్మను బతికించింది: సీవీ ఆనంద్ భావోద్వేగం
తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ తన తల్లిని ఉద్దేశించి భావోద్వేగభరిత వ్యాఖ్యలు...
By Ponnala Srinivasrao 2026-05-03 16:48:50 0 158
Telangana
‎ ‎ప్రధాని మోదీపై 'కాంతార' నటుడు ఫైర్
పదేళ్లు విడగొట్టి.. ఇప్పుడు కలిసి ఉండమంటే ఎలా? ప్రధాని మోదీపై 'కాంతార' నటుడు కిషోర్ నిప్పులు!" 🔥...
By Ponnala Srinivasrao 2026-03-28 02:28:05 0 325
Andhra Pradesh
విద్యారంగంలో విప్లవాత్మమైన మార్పులు చేస్తున్న నారా లోకేష్ ని కొనియాడిన ఎమ్మెల్యేగద్దె రామ్మోహన్ రావు
విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్న నారా లోకేష్‌ –4వ డివిజన్‌లో...
By Rajini Kumari 2025-12-16 13:06:31 0 278
Telangana
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈటల ప్రజావాణి.|
● నాగారం మున్సిపాలిటీలో బస్తీలు, కాలనీల్లో పర్యటించిన ఈటల రాజేందర్ ● డ్రైనేజీ, సీసీ రోడ్లు,...
By Sidhu Maroju 2026-08-19 12:47:29 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com