పుంగనూరు రోడ్డు పనులు నెలలుగా నిలిచి దుమ్ముతో ప్రజల ఇక్కట్లు

0
212

పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారి పనులు నెలలుగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తవ్విన రోడ్డుపై కంకర వేసి వదిలేయడంతో విపరీతమైన దుమ్ము, ధూళి ఇళ్లలోకి చేరుతోంది. దీనివల్ల చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో అనారోగ్యం పాలవుతున్నారని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని, సీఎం చంద్రబాబు నాయుడు, జిల్లా కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలని వారు సోమవారం డిమాండ్ చేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. ఏపీ ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో కీలక భేటీ.
సీఎం చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక జలవనరుల అంశాలపై కేంద్ర...
By Pagadala Venkateswar 2026-02-10 09:44:17 0 205
Gujarat
IIT Gandhinagar & C-DOT: A Powerful Tech Collaboration
This strategic partnership solidifies IIT Gandhinagar as a vital national hub for technological...
By Lokeshwari Panthadi 2026-06-27 08:56:35 0 159
Chhattisgarh
Chhattisgarh Debuts Bold Cloud-First Digital Policy
In a major push toward administrative transparency, Chhattisgarh has officially transitioned to a...
By Lokeshwari Panthadi 2026-06-26 11:45:22 0 140
Telangana
గౌతమ్ నగర్ RUBకు రూ.34 కోట్ల కేంద్ర నిధులు.|
● నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.34 కోట్ల మంజూరు ● ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక...
By Sidhu Maroju 2026-07-23 06:32:32 0 121
Telangana
రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టివేత.|
"ఒడిశా నుంచి నాగ్‌పూర్‌కు తరలిస్తున్న రూ.20.56 లక్షల విలువైన గంజాయి స్వాధీనం.. ఇద్దరు...
By Sidhu Maroju 2026-07-06 10:28:07 0 118
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com