తాడిపత్రి లో జలధార కార్యక్రమం లో సీఎం

0
382

తాడిపత్రిలో జలధార కార్యక్రమం సీఎం చేస్తుక మీదగా ప్రారంభం అయింది ఈ కార్యక్రమం లో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఎమ్మెల్యే పరిటాల సునీత ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత రెడ్డి జేసీ పవన్ కుమార్ రెడ్డి జేసీ ప్రభాకర రెడ్డి పాల్గొన్నారు సీఎం ప్రసంగిస్తూ పలు అంశాలు పై మాట్లాడారు ముఖ్యం గా నీటి సమస్య పరిష్కార దిశగా సానుకూలం గా స్పందించారు . త్వరలో యాడికి గ్రామానికి ప్రభుత జూనియర్ కాలేజ్ వచ్చేలా చేస్తాను అని అలాగే ప్రతి డ్యాం లో నీరు నిలువ ఉండేలా నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ..

Search
Categories
Read More
Andhra Pradesh
జోగి రమేష్ , జోగి రాముకి బైలు
AP: నకిలీ మద్యం కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులకు భారీ ఊరట లభించింది. జోగి...
By Pagadala Venkateswar 2026-01-23 11:03:57 0 258
Telangana
కొడంగల్మ నియోజకవర్గం మద్దూర్ లో మిన్నంటిన 'పసుపు' పండగ
కొడంగల్రి నియోజకవర్గం మద్దూర్ మండల రిపోర్టర్    సూర్యమోహన్    మద్దూరులో...
By Vanmoj Suryamohan 2026-03-30 03:39:22 0 477
Telangana
ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యం
  మహబూబాబాద్ : గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల నుంచి తెల్లవారు జామున ఇద్దరు...
By Bheeshman King 2026-07-30 12:56:59 0 941
Andhra Pradesh
అఖండ-2 చిత్ర నిర్మాణ సంస్థకు హైకోర్టులో ఊరట
 అఖండ-2 చిత్ర నిర్మాణ సంస్థకు తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో ఊరట లభించింది....
By SivaNagendra Annapareddy 2025-12-12 10:06:18 0 426
BMA
Karnataka Cops Refuse FIR for Threatened Journalist
In a severe dereliction of duty, Karnataka police allegedly refused to register an FIR after...
By JoinBMA 2026-09-11 06:46:55 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com